నీ ప్రియమైన ప్రవక్త(స) తో ఒక రోజు

 

నీ ప్రియమైన ప్రవక్త(స) తో ఒక రోజు

జీవితంలో కనీసం ఒక రోజు మనకు మన దైవ ప్రవక్త(స) వారితో కలిసి సమయం గడిపే అవకాశం దొరకడం సంభవమేనా? అవును ఇది సంభవమే. వారి(స)  ఆచరణలతో కలిసి ఒక రోజు కాదు జీవితమంతా వారికి తోడుగా ఉండవచ్చు, అయితే భౌతికంగా కాదు.  “నీ ప్రియమైన ప్రవక్త(స)తో ఒక రోజు” ఈ పుస్తకంలో ప్రవక్త(స)  వారి దైనందిన జీవితానికి సంబందించిన ఆదర్శాలు తెలుపబడ్డాయి. వారి(స)  ఆహార పానీయాలు సేవించే విధానము, దుస్తులు తొడగడం, స్వారీ చేయడం, వారి(స) ఇల్లు, వారి(స)  పడుకునే మరియు నిద్ర లేచే విధానం, స్నానం చేసే విధానం, ప్రార్ధన చేసే విధానం, తోటి వ్యక్తుల పట్ల వ్యవహారం, తదితర విషయాలన్నీ దీనిలో వివరించబడ్డాయి

A day with your Beloved one (Peace Be Upon Him)

To place the love of any human being ahead of the love of His Messenger, Prophet Muhammad, is to forfeit one’s faith altogether. The Prophet says: ‘None of you truly attains to faith unless I am dearer to him than his parents, children and all mankind’. [Related by al-Bukhari].